*మహిళలు స్వీయ రక్షణ విధానాలు నేర్చుకోవాలి : అదనపు ఎస్పీ నర్మద*
*మహిళలు స్వీయ రక్షణ విధానాలు నేర్చుకోవాలి : అదనపు ఎస్పీ నర్మద* - - షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థినీలకు సెల్ఫ్ డిఫెన్స్ విధానాల పట్ల శిక్షణలు - - డయల్ 100 పై అవగాహన కార్యక్రమాలు - - మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం నల్గొండ : మహిళలు, విద్యార్థినీలు స్వీయ రక్షణ విధానాలు నేర్చుకోవడం ద్వారా ఆపద సమ…